
అంటే ఎవరు అసలు ఆయన ప్రత్యేకత ఏమిటి
పురాణాల ప్రకారం
పోతు రాజు అంటే పురాణాల ప్రకారం దేవతల సోదరుడు అంటారు
ఎంతోమంది దేవతలు ఆ దేవతలు అందరీ ప్రియ సోదరుడుగా పిలుచుకునే వ్యక్తి
ఈ పోతురాజు స్వామి
ముఖ్యంగా దేవర దేవాలయాలలో పోతురాజు స్వామి కి ఒక ప్రత్యేక స్ధానం ఉంటుంది...
వీరతాళ్ళు
పోతురాజు స్వామి కి ఎంతో ఇష్టమైన వస్తువు వీర తాడు కొలుపులు, జాతర ,బోణాలు ఇటువంటి సమాయాలలో ఈ వీరతాళ్ళు తీసుకుని పోతురాజు వేషధారణలో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది
మన ఈ నరిశెట్టి వారి దేవర దేవస్థానంలో ఈ పోతురాజు స్వామి ఒక ప్రత్యేకత ఉంది పోతురాజు స్వామికి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది
జై పోతురాజు స్వామి జై జై పోతురాజు స్వామి
0 Comments