About Blogger





అమ్మవారు దేవర చరిత్ర




 నరిశెట్టి వారి అంకమ్మ తల్లి దేవస్థానం కొలకలూరు గుంటూరు జిల్లా తెనాలి మండలం ఆంధ్రప్రదేశ్ 522307


  అమ్మవారు దేవర చరిత్ర:-

        ఎన్నో సంవత్సరాల క్రితం
  మా గ్రామంలో మా నరిశెట్టి వారి చేత గ్రామస్తుల చేత
  ఎన్నో పూజలు అందుకుంటూ కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉండేదని
      అది కూడా ఒక పూరి గుడిసెలో ఒక వైపు గదిలో ఉండేదని
   తరువాత కొన్ని రోజులకు ఆ ఇట్లోని వారు ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్ళే సమయంలో.
 అమ్మవారిని కూడా తీసుకుని వెళ్ళిపోయారని
తరువాత వారికి ఎన్నో  ఇబ్బందులు కలిగాయని
అప్పటి పెద్దలు తాతలు మామ్మలు చూసిన వారు చెప్పారు...
ప్రస్తుతం:-
కాలక్రమేనా కుటుంబీకుల కలలో కనబడుతూ
 తిరిగి ప్రతిష్ఠించమని కోరడంతో  అప్పుడు
 అమ్మవారి దేవర గుడిని  నిర్మించారు..
ఇక అప్పటినుంచి ప్రతి ఒక్కరికీ కూడా  అడిగిన వెంటనే కోరిన కోరికలు నెరవేరుస్తూ
 అందరినీ చల్లగా దీవిస్తూ ప్రతి రోజూ పూజలు అందుకుంటూ ఉంది మన అమ్మవారు..

2012 ఆగష్టు మాసం లోతిరిగి
ప్రతిష్టించిన అనంతరం మొదట 5 రోజులు కొలుపులు నిర్వహించారు
  తరువాత 2017 వ సవత్సరం మే మాసం లో 5 రోజులు కొలుపులు నిర్వహించారు
ఇలా 5సవత్సరాలకి ఒక్కసారి నిర్విహించడం జరుగుతుంది