ఘనాచారి అంటే ఎవరు ఏమి చేస్తారు

కొలుపులు నిర్వహించే సమయంలో  వీరికి ఒక ప్రత్యేక పాత్ర పోషించుతారు 
 కత్తులు వీరతాళ్ళు వీరు ఉపయోగిస్తారు కొలుపులు మొదలు నుంచి చివరి వరకు కూడా
 ఈ ఘనాచారులు వివిధ కార్యక్లమాలు నిర్వహిస్తారు....