• Home
  • About Us
  • Contact Us
నరిశెట్టి వారి అంకమ్మతల్లి
నరిశెట్టి వారి అంకమ్మతల్లి
  • Home-icon
  • History
  • Programs
  • Information
HomeInformationజీవిత సత్యం

జీవిత సత్యం

narisettyvariankammathalli.com August 19, 2020
మితిమీరిన ఖర్చు ...
పేదరికం పాలు చేస్తుంది. 

మితిమీరిన పొదుపు .. 
కష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన ఖర్చు ...
పేదరికం పాలు చేస్తుంది. 

మితిమీరిన పొదుపు .. 
కష్టాల పాలు చేస్తుంది.

మితిమీరిన సంపాదన ... 
మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.

మితిమీరిన కర్తవ్యం ... 
అగచాట్ల పాలు చేస్తుంది.

మితిమీరిన క్రమ శిక్షణ ...
రక్త సంబధీకులను దూరం చేస్తుంది.

మితిమీరిన బాధ్యతలు ...
అప్పుల పాలు చేస్తుంది.

మితిమీరిన హాస్యం ...
నవ్వుల పాలు చేస్తుంది.

మితిమీరిన కోపం ... 
శతృవులను వృద్ధి చేస్తుంది.

మితిమీరిన ఆలోచనలు ... 
జీవితాన్ని దుర్భరం చేస్తుంది.

మితిమీరిన వ్యసనాలు ... 
అప మృత్యు పాలు చేస్తుంది.

మితిమీరిన స్వార్ధం ... 
అందరినీ దూరం చేస్తుంది.

మితిమీరిన పోటీ ... 
నష్టాల పాలు చేస్తుంది


మితిమీరిన లాభార్జన ... 
వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది 

మితిమీరిన వస్తుత్పత్తి ... 
నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.

మితిమీరిన గర్వాహంకారం ... 
ఆపదలు కొని తెస్తుంది.

మితిమీరిన అలంకారం ... 
వెగటు పుట్టిస్తుంది.

మితిమీరిన శృంగారం ...
వైరాగ్యాన్ని కలిగిస్తుంది.

మితిమీరిన కామాంధకారం ... 
జీవచ్ఛవాన్ని చేస్తుంది.

మితిమీరిన అత్యాశ ..
నేరాల పాలు చేస్తుంది.

మితిమీరిన అధికార దాహం ... 
హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.

మితిమీరిన త్యాగం ...
కడగండ్ల పాలు చేస్తుంది.

మితిమీరిన వ్యవసాయకోత్పత్తి ... 
భూమిని నిస్సారం చేస్తుంది.

మితిమీరిన జనాభా పెరుగుదల ... 
దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది. 

మితిమీరిన స్నేహాలు ...
అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.

మితిమీరిన గారాబం ... 
చెడు స్నేహాల పాలు చేస్తుంది.

మితిమీరిన వేదాంతం ..
వెటకారం పాలు చేస్తుంది.

మితిమీరిన ఈర్షా ద్వేషాలు ..
నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.

మితిమీరిన భక్తి ...
మూర్ఛల పాలు చేస్తుంది.

మితిమీరిన తీర్ధ యాత్రలు ... 
నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.

మితిమీరిన ఉపవాసాలు ... 
నిస్త్రాణతకు దారి తీస్తుంది.

మితిమీరిన ప్రేమ ... 
అనుమానాలకు దారి తీస్తుంది.

మితిమీరిన నమ్మకం ..
ద్రోహానికి దోహదం చేస్తుంది.

మితిమీరిన విశ్వాసం ..
లోకువ పాలు చేస్తుంది.

మితిమీరిన ఋణం ... 
మరణం పాలు చేస్తుంది.

మితిమీరిన అభిరుచి ...
దుబారాకు దారి తీస్తుంది.

మితిమీరిన కీర్తి దాహం ...
ఆదాయాన్ని మింగేస్తుంది.
ReplyForward
మితిమీరిన సంపాదన ... 
మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.

మితిమీరిన కర్తవ్యం ... 
అగచాట్ల పాలు చేస్తుంది.

మితిమీరిన క్రమ శిక్షణ ...
రక్త సంబధీకులను దూరం చేస్తుంది.

మితిమీరిన బాధ్యతలు ...
అప్పుల పాలు చేస్తుంది.

మితిమీరిన హాస్యం ...
నవ్వుల పాలు చేస్తుంది.

మితిమీరిన కోపం ... 
శతృవులను వృద్ధి చేస్తుంది.

మితిమీరిన ఆలోచనలు ... 
జీవితాన్ని దుర్భరం చేస్తుంది.

మితిమీరిన వ్యసనాలు ... 
అప మృత్యు పాలు చేస్తుంది.

మితిమీరిన స్వార్ధం ... 
అందరినీ దూరం చేస్తుంది.

మితిమీరిన పోటీ ... 
నష్టాల పాలు చేస్తుంది


మితిమీరిన లాభార్జన ... 
వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది 

మితిమీరిన వస్తుత్పత్తి ... 
నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.

మితిమీరిన గర్వాహంకారం ... 
ఆపదలు కొని తెస్తుంది.

మితిమీరిన అలంకారం ... 
వెగటు పుట్టిస్తుంది.

మితిమీరిన శృంగారం ...
వైరాగ్యాన్ని కలిగిస్తుంది.

మితిమీరిన కామాంధకారం ... 
జీవచ్ఛవాన్ని చేస్తుంది.

మితిమీరిన అత్యాశ ..
నేరాల పాలు చేస్తుంది.

మితిమీరిన అధికార దాహం ... 
హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.

మితిమీరిన త్యాగం ...
కడగండ్ల పాలు చేస్తుంది.

మితిమీరిన వ్యవసాయకోత్పత్తి ... 
భూమిని నిస్సారం చేస్తుంది.

మితిమీరిన జనాభా పెరుగుదల ... 
దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది. 

మితిమీరిన స్నేహాలు ...
అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.

మితిమీరిన గారాబం ... 
చెడు స్నేహాల పాలు చేస్తుంది.

మితిమీరిన వేదాంతం ..
వెటకారం పాలు చేస్తుంది.

మితిమీరిన ఈర్షా ద్వేషాలు ..
నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.

మితిమీరిన భక్తి ...
మూర్ఛల పాలు చేస్తుంది.

మితిమీరిన తీర్ధ యాత్రలు ... 
నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.

మితిమీరిన ఉపవాసాలు ... 
నిస్త్రాణతకు దారి తీస్తుంది.

మితిమీరిన ప్రేమ ... 
అనుమానాలకు దారి తీస్తుంది.

మితిమీరిన నమ్మకం ..
ద్రోహానికి దోహదం చేస్తుంది.

మితిమీరిన విశ్వాసం ..
లోకువ పాలు చేస్తుంది.

మితిమీరిన ఋణం ... 
మరణం పాలు చేస్తుంది.

మితిమీరిన అభిరుచి ...
దుబారాకు దారి తీస్తుంది.

మితిమీరిన కీర్తి దాహం ...
ఆదాయాన్ని మింగేస్తుంది.
ReplyForward
Tags
Information
Reactions
  • Facebook
  • Twitter
  • Google+
  • Newer

  • Older

    జీవిత సత్యం

You may like these posts

Post a Comment

0 Comments

  • September 20203
  • August 20204

Report Abuse

About Me

narisettyvariankammathalli.com
View my complete profile

Popular Posts

Facebook

AD BANNER

Categories

  • Information 1

Tags

  • History
  • Information
  • Program

Contact Us


Temple:నరిశెట్టివారి దేవరఅంకమ్మ తల్లి దేవాలయం


Location:కొలకలూరు

తెనాలి మండలం

గుంటూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్

52230


Email.id: narisettyvariankammathalli01@gmail.com


Search This Blog

Random Posts

3/Information/post-list

Recent Posts

3/recent/post-list

Menu Footer Widget

  • Home
  • About
  • Contact Us
Crafted with by TemplatesYard | Distributed by Blogger Templates
Powered by Blogger